Skip to main content

యుక్త వయస్సు యొక్క అనుభూతి పొందడం ప్రతీ ఆడపిల్ల హక్కు. ప్రత్యేక అవసరాలు ఇందుకు అడ్డు కాకూడదు. ఆ ప్రయాణం కష్టతరం అవుతున్నప్పుడు దానిని ఎదురుకోవడం ఎలా

Dr.Kavya Priya Vazrala

Also available in: हिंदी English
0Likes
0 Downloads
Key Takeaways:
మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download

ప్రత్యేక అవసరాలు ఉన్న బాలికల తల్లిదండ్రులు ఆమె నెలవారీ రుతుక్రమంలో 
ఎదురయ్యే కష్టాల గురించి ఆందోళనలు మరియు భయాలతో పోరాడవచ్చు.  
మీ ప్రత్యేక పిల్లలలో వైద్య/శస్త్రచికిత్సలను పరిగణనలోకి తీసుకోవాల్సిన విపరీతమైన 
పరిస్థితులు  విధంగా ఉంటాయి: 
విపరీతమైన (కొన్నిసార్లు స్వీయహాని కలిగించేప్రవర్తన మార్పులు 
 బహిష్టు స్వీయ సంరక్షణకి సహకరించని శారీరక అసమర్థత. 
 సంరక్షణ ఇచ్చేవారిపై పూర్తిగా ఆధారపడేలా చేసే పిల్లల జ్ఞానపరమైన ఇబ్బందులు 
 పిల్లల ఋతు సంబంధ బాధలను ఎదురుకోలేని ప్రాథమిక సంరక్షకుల  వయస్సు 
మరియు ఆరోగ్య పరిస్థితి. 
 క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కొరకు డబ్బులు వెచ్చించడాని వీలు లేని సామాజికఆర్థిక 
పరిస్థితులు. 
 కారణాల్లో కొన్ని తల్లిదండ్రులను వారి మరియు వారి పిల్లల యొక్క జీవన నాణ్యతను 
మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయ చర్యను పరిగణనలోకి తీసుకునేలా చేస్తాయి. 
 
అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడుసరహంఊరట మరియు ఓదార్పు 
కోసం  తల్లిదండ్రులు వారి సపోర్ట్ నెట్వర్క్లో ఇతర తల్లిదండ్రులతో 
సంభాషించాలి.  మరియు వారి ఆడపిల్లలో ఋతుస్రావం తొలగించడానికి శాశ్వత 
లేదా శస్త్రచికిత్సా విధానాలను ఎంచుకునే ముందు అనుభవజ్ఞులైన  గైనకాలజిస్ట్ 
నుండి వైద్య సలహా పొందాలి. 
నిరాకరణ గైడ్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి 
నిపుణులను  సంప్రదించండి. 
ఋతుస్రావం సమస్యలు  చాలా సాధారణంమరియు చాలా మంది మహిళలు 
వివిధ స్థాయిలలో  భావోద్వేగాలకు  లోనవుతారుమీ కుమార్తెకు  మీరు ఎలా 
సహాయపడగలరో  
తెలుసుకోండి. 
Write Blog

Share your experiences with others like you!

English