Skip to main content

ADHD అంటే ఏంటి?- మీ పిల్లల డయాగ్నోసిస్ అర్థం చేసుకోవడానికి క్విక్ గైడ్

This article is a factsheet on ADHD. Please read to learn more about the signs, symptoms, causes, therapies and help you may need to understand and care for your child's health and needs.

మీ పిల్ల/ పిల్లవాడికి ADHD ఉన్నదని నిర్ధారణ జరిగిందా? మీరు ADHD అన్న మాటని మొదటి సారి వింటున్నారా? లేదా దీని గురించి సంపూరణ అవగాహన లేదా?
అలాగైతే, ADHD యొక్క లక్షణాలు, సంకేతాలు మరియు థెరపీస్ గురించి తెలుసుకోవడానికి ADHD ఫాక్ట్ షీట్ ని చదవండి. మరియు డౌన్లోడ్ చేస్కోండి. ఇది మీకు మీ పిల్లల ఆరోగ్య అవసరాలను తెలుసుకొని వారికీ సహాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తమమైన పద్దతులతో మరియు కుటుంబ సహకారం తో ADHD ఉన్న పిల్లలు సుఖవంతమైన జీవితాన్ని గడపగలరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
గమనిక: ఈ గైడ్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి గమనించండి. సురక్షితమైన నిర్వహణ కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ACKNOWLEDEMENTS:
ఈ సమాచారాన్ని మీకు అందుబాటులోకి తీసుకురావడానికి సలహాలు మరియు మార్గదర్శకాలను అందించిన నిపుణురాలు,కన్సల్టెంట్ డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్, డా.సానా స్మృతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కంటెంట్‌ను ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించిన మా వాలంటీర్ శ్రీమతి శైలజా తదిమేటి గారికి ధన్యవాదాలు

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి Nayi Disha బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

ए.डी.एच.डी. प्रबंधन युक्तियाँ

This video (Hindi) provides easy to use strategies and tips by experts to help a child with ADHD, presented by The Jai Vakeel Foundation.

It discusses signs & symptoms that would help a parent identify ADHD.

Kids & adults who have ADHD often struggle to pay attention to just one thing – they demonstrate symptoms of inattention, distractibility & hyperactive-impulsive behaviour.

The video includes important coping techniques you can use to help your child overcome daily challenges & help them become successful with daily tasks.

DISCLAIMER: Please note that this guide is for information purposes only. Please consult a qualified practitioner for effective diagnosis and management.

Additionally, also check this infographic to help you distinguish between Autism, ADHD or signs when they co-occur together in the same individual.

यदि आपके बच्चे ऑटिज्म, डाउन सिंड्रोम, ए डी एच डी या अन्य बौद्धिक क्षमताओं के बारे में प्रश्न है या किसी बच्चे के विकास में देरी के बारे में चिंता है तो नई दिशा टीम मदद के लिए यहां है। किसी भी प्रश्न पूछताछ के लिए कृपया हमारी मुक्त हेल्पलाइन 844-844-8996 पर हमें कॉल या व्हाट्सएप कर सकते हैं। हमारे परामर्शदाता अंग्रेजी, हिंदी ,मलयालम ,गुजराती, मराठी ,तेलुगू और बंगाली सहित विभिन्न भाषाएं बोलते हैं। 

English