Skip to main content
Install App
If you're using:

ఇండెలిబుల్ (చెరగని జ్ఞాపకం) – డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల సామర్థ్యాలను చూపించే చిత్రం

Default Avatar

Nayi Disha Editor

Also available in: English
Like Icon 0Likes

Key Takeaways:

డాక్టర్ సురేఖ రామచంద్రన్, డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( డి.ఎస్.ఎఫ్.ఐ), చెన్నై సహ వ్యవస్థాపకురాలు మరియు చైర్‌పర్సన్. “ఇండెలిబుల్” డౌన్ సిండ్రోమ్ ఉన్న ఏడుగురు అద్భుతమైన వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ, వారి సామర్థ్యాలను చాటిచెప్పే హృదయాన్ని హత్తుకునే చిత్రం. ఈ ఏడు కథలు వ్యక్తిగత సవాళ్లను మాత్రమే కాకుండా, ప్రతి వ్యక్తిలో ఉన్న అపారమైన సామర్థ్యాన్ని గుర్తించేలా మన ఆలోచనా విధానాన్ని మార్చేలా చేస్తాయి.  డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు తమ పరిమితులు, ఇబ్బందులను అధిగమించి సంతోషంగా, ఆత్మగౌరవంతో, గౌరవప్రదంగా జీవించగలరని ఈ చిత్రం చూపిస్తుంది. ఈ డాక్యుమెంటరీ సాధికారత, స్ఫూర్తి, సహనం మరియు సమాజంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగాలనే భావనలను ప్రోత్సహించడంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.

అదనంగా, డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల జీవితం మరియు వారి అభిరుచులు, సామర్థ్యాల గురించి ఉన్న అపోహలను తొలగించి, వాస్తవాలను తెలియజేయడానికి రూపొందించిన ప్రెజెంటేషన్‌ను కూడా ఇక్కడ చూడండి.

Write Blog

Share your experiences with others like you!

No Related Services Found.
English