Skip to main content
Install App
If you're using:

మీ పిల్లల్లో భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం (4 నుండి 6 సంవత్సరాల వయసు)  

Default Avatar
उम्मीद बाल विकास केंद्र
इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया
Download Icon 0 डाउनलोड्स

महत्वपूर्ण जानकारी

  1. పిల్లల్లో భాషా నైపుణ్యాల అభివృద్ధికి ప్రారంభ దశలో మెదడు అభివృద్ధి చాలా ముఖ్యమైనది.
  2. భాషా నైపుణ్యాలు సాధారణంగా 4 నుండి 5 ఏళ్ల వయస్సులో గణనీయంగా అభివృద్ధి చెందుతాయి.
  3. ఈ అభివృద్ధిని ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు మరియు సంరక్షకులు కీలక పాత్ర పోషిస్తారు.
  4. ఈ వీడియోలో పిల్లల భాషా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే సూచనలు మరియు వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి.
  5. ఇంటి వాతావరణంలో పిల్లలతో భాగస్వామ్యం వహించడం వల్ల పిల్లల భాషా అభివృద్ధిని మరింత పెంచవచ్చు.

(దయచేసి గమనించండి: మీ పిల్లల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం గురించిన వీడియో హిందీలో రూపొందించబడింది. దీనికి తెలుగు వాయిస్ ఓవర్ అందుబాటులో ఉంది. రెండు వీడియోలలో కూడా వివరణ వ్యాసం ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయి.)

భాష ఆలస్యం పై కథనాన్ని కూడా చూడవచ్చు.

ధన్యవాదాలు: ఈ సమాచారాన్ని ధృవీకరించినందుకు డా. సనా స్మృతికి మా కృతజ్ఞతలు. తెలుగు వాయిస్ ఓవర్ల కోసం మాకు సహాయం చేసిన సింక్రొని సంస్థకి చెందిన మా వాలంటీర్లు అలంఘీర్ మహ్మద్, అల్లు భవాని, మరియు పిన్నింటి సాగర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

DISCLAIMER: Please note that this guide is for information purposes only. Please consult a qualified health practitioner for safe management.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी